మేషం : అశ్విని, భరణి, కృత్తిక 1వ పాదం
సమర్ధతకు నిదానంగా గుర్తింపు లభిస్తుంది. వ్యాపకాలు సృష్టించుకుంటారు. పరిస్థితులు అనుకూలిస్తాయి. కొత్త పనులకు శ్రీకారం చుడతారు. బాధ్యతగా వ్యవహరించాలి. సంతానం ఉన్నత చదువుల కోసం శ్రమిస్తారు. అవకాశాలను తక్షణం వినియోగించుకోండి. ఆది, సోమ వారాల్లో ఖర్చులు విపరీతం. ఒక అవసరానికి ఉంచిన ధనం మరోదానికి వ్యయం చేస్తారు. #WeeklyHoroscopes, #RasiPhalalu #July21